Saturday 10 March 2018

Bangaaru Yesayyaa Song Lyrics

బంగారు యేసయ్యా (Bangaaru Yesayyaa)

పల్లవి:               బంగారు యేసయ్యా నీ పాదాలు మ్రొక్కెదను
                     యువకులు అలసిపోవుదురు – బాలురు సోమ్మసిల్లెదరు
                     ప్రభుని నమ్మిన వారెల్లరు – నూతన బలము పొందుదురు
                     పక్షివలే రెక్కలు చాచి పైకి పైకి ఎగురుదురు

1.                నన్ను సృజించిన నా ప్రభువు నిద్రపోడు కునికి పోడు
ఇస్రాయేలును కాపాడువాడు నాకు నీడగ ఉండునుల
ప్రభువే నా కుడి ప్రక్కన నిలచి నన్ను రక్షించును

No comments: