Saturday 10 March 2018

Manavulive Deva Mammaadarinchagaraavaa Song Lyrics

మనవులివే దేవా మమ్మాదరించగరావా (Manavulive Deva)


పల్లవి:          మనవులివే దేవా మమ్మాదరించగరావా ||2||
                పాపకూపము నుండి ఈ పాపకూపము నుండి
                నను లేవనెత్తుము ప్రభువా – మములేవ నెత్తుము దేవా ||మనువు||

1.             బీడులాగ మారినది బాధలలో నా జీవితం ||2||
నీ కరుణరసా ధారలలో విరియనీ నవ చైత్రమై ||2|| ||మనువు||

2.            గవ్వవంటిది నా హృదయం ఎదురు చూచు ప్రతిక్షణం ||2||
      స్వాతి చినుకువంటిది నీదు ప్రేమ కోసమై  ||2|| ||మనువు||

No comments: