Sunday 4 March 2018

Panchagaayaalalo Daachukovayyaa Song Lyrics


పంచగాయాలలో దాచుకోవయ్యా

పల్లవి:        పంచగాయాలలో దాచుకోవయ్యా
              పాపినైన నన్ను ఆదుకోవయ్యా||2||
              భయమును బాధను ఒంటరి తనమును
              నానుండి తొలగించి నడుపుమయ్యా ||2||

1.             మనస్సునున్న మలినమును తుడిచివేసి – నాలోని తలంపులను శుద్ధిచేసి
మంచి తనము నాలో ఏసు నింపుమయ్యా  ||పంచ||

2.            కనులకున్న చీకటిని కాంతి చేసి – మోహపు మైకపు చూపును శుద్ధి చేసి
నీవెలుగు నాలో నింపుమయ్యా  ||పంచ||

No comments: