Saturday 10 March 2018

Paadaalu Nekaduganaa Song Lyrics

పాదాలు నేకడుగనా (Paadaalu Nekaduganaa)


పల్లవి:        పాదాలు నేకడుగనా - యేసు పాదాలు నేకడుగనా ||2||
కన్నీటితో కడిగి పన్నీరు పూయనా - నన్నేలు స్వామికి నా జీవనాధునికి

1.             నా పాప భారాన్ని మోసేందుకు
      ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను ||2||
      నరకాగ్ని నుండి నన్ను రక్షించెను
      పరలోక భాగ్యము నాకిచ్చెను ||పాదాలు||

2.            పాపాల సుడిగాలి పాలైతిని
       కడకు శాపాల సంద్రములో పడిపోతిని ||2||
       నా యేసుప్రేమతో దరిచేర్చును ||2||
       నూతన జీవము నా కొసగెను ||పాదాలు||

2 comments:

Unknown said...

Thanks for uploading lyrics

SUNNY PAUL said...

Wrong lyrics please correct it