Saturday 10 March 2018

Prabhoo Nannu Kaavavaa Song Lyrics

ప్రభూ నన్ను కావవా

పల్లవి:   ప్రభూ నన్ను కావవా – పాపిని ఇల బ్రోవవా
     దోషములను బాపేవని ఆశపడితిని – కన్నీటి లోకములో నన్నంటిని పాపములో
     నేనుండలేనయా – నా యేసయ్యా – దరిచేర్చరావయ్యా – నా యేసయ్యా

1.            నీవు నేర్పిన ఓరిమిని భారముగ తలచితిని
      ఘోరమైన తీరులో పరులను నిందించితిని
      స్వార్థములోనే చేదును ఎరిగి శరణు వేడినానయ్యా కరుణజుపవా ||ప్రభూ||

2.           చిగురాకు జీవితాన్ని చిదిమేసెను నా పాపం
      మదిలో మంచిని సైతం మటుమాయం చేసెను
      అపవాదము తొలగించి అపరాధిని మన్నించి
      ఆలకించు నా మొరను మరియ తనయుడా ||ప్రభూ||

No comments: