Sunday 4 March 2018

Nenu Piliste Paruguna Vichhestaaru Song Lyrics

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు

పల్లవి:        నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు - నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు – (ఓ) ఎంత గొప్ప ప్రేమ నా యేసుది 

1.           నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
      అల కరుణతో నన్ను నడిపిస్తారు ||2||
      శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
     (ఓ) ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ||నేను||

   2.   నన్ను వెంబడించమని యేసు పిలిచారు
         తానే వెలుగై నాకు మార్గమయ్యారు ||2|| 
         కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
         (ఓ) ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ||నేను||

No comments: