Saturday 10 March 2018

Paapini Nenu Prabhuvaa Song Lyrics

పాపిని నేను ప్రభువా (Paapini Nenu Prabhuvaa)

పల్లవి:        పాపిని నేను ప్రభువా నన్ను పరిశుద్ద పరచి దీవించు దేవా
      
1.             మంచిని మరచి చెడుతనం పెంచిని  ||2|| ||పాపిని||
2.            ప్రేమను విడచి క్రోధము పెంచిన  ||2|| ||పాపిని||
3.            పాపములో పడిపోయిన నన్ను క్షమించవా  ||2|| ||పాపిని||
4.            సహనము శాంతిని కోల్పోయాను క్షమించవా  ||2|| ||పాపిని||
5.            బంధు మిత్రులకు దూరమయ్యాను క్షమించవా  ||2|| ||పాపిని||
6.            కోపము పగను పెంచుకున్నాను క్షమించవా  ||2|| ||పాపిని||
7.            నీ కరుణను పొందే అర్హత లేదు క్షమించవా  ||2|| ||పాపిని||
8.            నీ కర్త ఫలితమును పొంద వచ్చితి క్షమించవా  ||2|| ||పాపిని||

No comments: