Sunday 4 March 2018

Nenu Nenu Nenani Song Lyrics

నేను నేను నేనని


సాకి:        నా యేసువా నా దైవమా – నా ప్రాణమా నా జీవమా
పల్లవి:        నేను నేను నేనని – నీకు దూరమయ్యాను
              యేసయ్యా యేసయ్యా దీవించుమయా
              మా పాప భారమును తొలగించుమయా
              నా పాపమే నా శాపమై – నన్ను మింగివేసెను
              నా యేసువా నాదైవమా – నన్ను బ్రోవుమా ఆఆఆ  ||నేను||

1.             లోకంలో ఆశల వలలో – చిక్కుకొంటిని
చుక్కానివై నీవు రావా – నా కాపరి నన్ను రక్షించుమా ||2|| ||నేను||

2.            నా దైవమా నిన్ను నే – మరచి పోతిని – పాపాల జోలలో – నేపాడు కొంటిని
అణగారిపోతున్న నా బ్రతుకులలో – నా రక్షణ నీవు రావా
నా యేసువా నా మార్గమా – నన్ను కావుమా     ||2|| ||నేను||

No comments: