Saturday 10 March 2018

Paschaattaapa Kannetitho Song Lyrics

పశ్చాత్తాప కన్నీటితో

పల్లవి:               పశ్చాత్తాప కన్నీటితో – ఆశపడి వేడుచున్నా ||2||
                     నిన్ను చేరాలని నీతో ఉండాలని – నీలా మారాలని
                     ఆశపడి వేడుచున్నా నె ఆశపడి వేడుచున్నా  ||పశ్చాత్తాప||

1.             నీదు మందలో తప్పిపోయిన గొర్రెలా
       అబ్రహాముతో తండ్రిని విడిపోయిన బిడ్డలా
       నా తప్పులు తెలుసుకొని నిన్నుచేరిన బిడ్డలా ||2|| ||నిన్ను||

2.            మగ్దలా మరియలా నీ పాదాలు నే కడగనా
       సుంకరి జక్కయ్యలా నా సర్వము విడనాడనా
       నా పాపాల నొప్పుకొని నీ పాదాలు ముద్దాడనా ||2|| ||నిన్ను||

No comments: