Saturday 10 March 2018

Paapinayyaa Ne Doshinayyaa Song Lyrics

పాపినయ్యా నే దోషినయ్యా

పల్లవి:        పాపినయ్యా నే దోషినయ్యా – నీ ప్రేమను మరచిన ద్రోహినయ్యా
              దేహి అని శరణము వేడితిని
              కరుణించుమయ్యా ఓ యేసయ్యా – క్షమియించుమయ్యా ఓ యేసయ్యా
              కరుణించుమయ్యా ఓ యేసయ్యా – క్షమియించుమయ్యా ఓ యేసయ్యా

1.             నీ మార్గము మరచితిని – నీ సన్నిధి విడచితిని
నీ మరణము చూచితిని – నీ కృపలో బ్రతికించుమా
యేసయ్యా యేసయ్యా – నీ ఆత్మను ఒసగుమయ్యా ||పాపి||

2.            సత్యబోధలు విడచితిని – లోబమోహములో చిక్కుకొంటిని
లోకప్రేమకై వెదకితిని – నీ కౌగిలి చేర్చుమయా
యేసయ్యా యేసయ్యా –క్రొత్త హృదయమును నీయుమయ్యా ||పాపి||

No comments: