Saturday 10 March 2018

Paapini Yesuprabhu Song Lyrics

పాపిని యేసుప్రభు (Paapini Yesuprabhu)

పల్లవి:            పాపిని యేసుప్రభు నేపాపిని యేసుప్రభూ
                 నీ రక్తపు ధారలచే నను కడుగుము జేసుప్రభు

1.             పాపము మోసితివే నా శాపము బాపితివే
నీ మహిమచే పిలిచితివే నీకు స్తోత్రం యేసుప్రభు

2.            మంటిని జేసుప్రభు కనుగొంటిని నీకృపను
రానుంటిని నీదరికి రక్షింపుము జేసుప్రభు

3.            చిందగ రక్తమును నేనొందితి స్వస్థతను
రానుంటిని నీదరికి మన్నించుము జేసుప్రభు

No comments: