Sunday 4 March 2018

Nenu Paapini Ghora Paapinayaa Song Lyrics

నేను పాపిని ఘోర పాపినయా

పల్లవి:           నేను పాపిని ఘోర పాపినయా – పరిశుద్దుడగు దేవా
                 కేవలము నీకే విరోధముగా – నేపాపము చేసితిని ||2||

1.             నా దోషములన్నియు నీ మదిలో కనబడెను
నా దురితములన్నియు నీ యెదలో మెదలినవి ||2||
నన్ను నీదరి చేర్చుమో – దేవా పరిశుద్దుడగు దేవా

2.            నా కలుషములే కదా – నిన్ను సిలువను మోయించెను
నా దోషములే కదా – నిన్ను సిలువకు గొట్టినవి ||2||
కరములెత్తి నిన్ను కీర్తింతును – నా కలువరి నాధుండా