Saturday 17 February 2018

Dayagala Naa Yesayyaa Song Lyrics

దయగల నా యేసయ్యా

పల్లవి:        దయగల నా యేసయ్యా దయతో మన్నించుమా
              పాపిని దోషిని కృపతో నన్ను క్షమియించుమా
              నీ కృపతో నన్ను క్షమియించుమా – ఈ పాపభారం నే మోయలేను
              ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను
              కృపగల నాదైవమా నను నీదు దరిచేర్చుమా

1.                  నీ బిడ్డగా నన్ను పిలిచావయా – నీ రూపులో నన్ను మలిచావయా
 లోపాల లోతులో నేనుంటిని – శాపాల బ్రతుకును నేకోరితి

2.                  నీ ప్రేమను నేను పొందానయా – నీజీవమే నాకు ఒసగావయా
           పాపపు కూపంలో పడిపోతిని – ఈలోక వాంఛలకు బలియైతిని

No comments: