Friday 2 February 2018

Swaagathamo Devaa Shubha Swaagathamo Song Lyrics

స్వాగతమో దేవా శుభ స్వాగతమో

పల్లవి:       స్వాగతమో దేవా శుభ స్వాగతమో ప్రభువా
                స్వాగతమో దేవా శుభ స్వాగతమో
                పూజాబలిని సమర్పించే పూజాది గురువులకు ఘన స్వాగతం ||3||

1.               నీ బలియాగం అమృతమయం అబ్రహాము బలికన్నా మిన్నయైనది ||2||
భక్తితో పాల్గొని పూజింప రారే వరములు పొందగ పరుగిడి రారే ||2|| 
||స్వాగత||

2.   కరుణామయుని కల్వరి బలియిది ఆబేలుని బలికన్నా ఆత్మీయమైనది ||2||
         ప్రభు జనులారా బాధలు మరచి మన ప్రభు చెంతకు వేగమె రారే ||2|| 
||స్వాగత||

No comments: