Thursday, 1 February 2018

Manuja Paapa Vimochaka song Lyrics

మనుజ పాప విమోచక (స్వర దీపిక సిడి)

సాకి: మనుజ పాప విమోచక మరియ తనయుడా
                   మా పాపములను బ్రోవ అరుదెంచిన యేసయా ||2||
                   నీకే మా శతకోటి ప్రణామములయా
నీకే మా సుస్వరాల హృదయాంజలులు ||2||

పల్లవి:       మనుజపాప విమోచక మరియ తనయుడా
                మా పాపములను బ్రోవ అరుదెంచిన యేసయా

1.     పరలోక పరిపాలకుడవు ఐన నీవు
    భూలోకపాపులకై అరుదెంచినావు ||2||
    శిథిలమైన మానవాలి మనుగడకై నీవు
    మరియమ్మ గర్భానా ఏతెంచినావు ||2||
    ససససా నిసనిపమ మప మమమామ గపగనిస ||2|| ||మనుజ||

2.     నిఖిలలోకములలో నిజమైన దేవుడవు
     భువిపైకి అరుదెంచి మానవుడైనావు ||2||
     నీ ప్రేమను చూపించ మానవ రూపము దాల్చి ||2||
         మనుజులలో ఒకడివై మాకోసం జీవించగ 

No comments: