ఓ యేసు దేవ నా ప్రాణదాత
పల్లవి: ఓ
యేసు దేవ నా ప్రాణదాత కరుణ చూపగరా ||2||
నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు
పంచగరా
ఎండమావి దారిలోన నడకసాగెనా ||ఓ||
1. అంతులేని బాధతోటి గూడు చెదిరిన
సోషజీవిని
నీడ కరువై గుండెచెరువై బండబారిన
అనామకుడినిల
భారమైన జీవితాన దారిచూపేవా ||2|| ||ఓ||
2. పాపజ్వాల రగులువేళ బతుకు నేడు
విషదమాయె
ఆశలన్ని ఆవిరయ్యె తీగతెగిన విపంచి
నేను
కలతలున్న
చీకటింట వెలుగువైరావా – కలతలున్న చీకటింట మమతవైరావా ||2||
1 comment:
Thank you for posting the lyrics of these song and praise God
Post a Comment