Friday 16 February 2018

Aakaashamandunna Aashenudaa Song Lyrics

ఆకాశమందున్న ఆశీనుడా

పల్లవి:        ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను
              నేను నీ తట్టు కనులెత్తి చూశాను

1.                దారి తప్పిన గొఱ్ఱెను నేను – దారి తెలియక తిరుగుచున్నాను
కరుణించవా యేసు కాపాడవా - నీ తట్టు కనులెత్తి చూశాను
నేను నీ తట్టు కనులెత్తి చూశాను        ||ఆకాశ||

2.                గాయబడిన గొఱ్ఱెను నేను – స్వస్థపరచుమా పరమ వైద్యుడా ||2||
కరుణించవా యేసు కాపాడవా - నీ తట్టు కనులెత్తి చూశాను
నేను నీ తట్టు కనులెత్తి చూశాను        ||ఆకాశ||

3.                   పాప గోతిలో పడియున్నాను – లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా ||2||
           కరుణించవా యేసు కాపాడవా - నీ తట్టు కనులెత్తి చూశాను
         నేను నీ తట్టు కనులెత్తి చూశాను

No comments: