మా హృది కుహరమే మందిరమై
పల్లవి: మా హృది కుహరమే మందిరమై – అరుదెంచిన ఓ శ్రీ
యేసా
మనసాలయమున కీర్తించెదము – కరుణతో మమ్ముల
దీవించి ||2|| ||మా||
1.
నీకే అంకితము మా బ్రతుకుల్ – నీకిచ్చుటయే
అతిమధురం
నీదు ప్రేమలో నన్ను నిలిపి – జ్ఞాన జ్యోతిని
ప్రసరించుమయ్య ||2|| ||మా||
2. చల్లని నీదు సన్నిధిలో – నీ ఆరాధన మాకానందం
చంచలమైన మా మనసులలో – శాంతి జ్యోతిని వెలిగించుమయ ||2|| ||మా||
No comments:
Post a Comment