Saturday 17 February 2018

Devaa Paapini Ninnaashrayinchaanu Song Lyrics


దేవా పాపిని నిన్నాశ్రయించాను

పల్లవి:        దేవా పాపిని నిన్నాశ్రయించాను
              ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా – దేవా... పాపినీ

1.                అపరాధినై అంధుడనై అపవాధితో అనుచరుడై
సంచరించితి చీకటిలో వంచన చేసితి నెందరినో
వంచన చేసితి నెందరినో ||దేవా||

2.          కలువరిలో సిలువంత – కలవరమొందె జగమంత
      పాపినైన నా కొరకు మరణమునే భారించితివి
      మరణమునే జయించితివి ||దేవా||

No comments: