Saturday 17 February 2018

Devaa Nee Sparshatho Song Lyrics

దేవా నీ స్పర్శతో

పల్లవి:        దేవా నీ స్పర్శతో – దేవా నీ శ్వాసతో ||2||
              చేశావు నన్ను మలిచావు నన్ను – నీ కంటి పాపగా నిలిపావులే ||2||

1.                కుష్ఠరోగి దరి చేరి ప్రార్థింపగా – కరుణ జాలి ప్రేమతో దీవించావు ||2||
నీ చేతి స్పర్శతో – పరిశుద్ద వాక్కుతో
నీ ప్రియమైన బిడ్డగా నడిపించుమా ||2||
నీ పరలోక రాజ్యమున – నను చేర్చుమా ||2|| ||దేవా||

2.            రక్తశ్రావ రోగి నిన్ను తాకినంతనే – తనవులోని దైవశక్తి కదలిపోయెను
       నీ జీవ వాక్కుతో పరిశుద్ద వాక్కుతో
       నీ ప్రియమైన బిడ్డగా నడిపించుమా ||2||
       నీ పరలోక రాజుఅమున – నను చేర్చుమా ||2|| ||దేవా||

No comments: