Saturday 17 February 2018

Nammaka Paatruda Naadu Yesayyaa Song Lyrics

నమ్మక పాత్రుడ నాదు యేసయ్యా

పల్లవి:        నమ్మక పాత్రుడ నాదు యేసయ్యా – నిన్నే నమ్మితి నామదిన్
              నెమ్మది నీయుమయా – యేసయ్యా నెమ్మది నీయుమయా ||2||

1.                తల్లి తండ్రి ఓడిరి – బందు మిత్రులు వీడిరి ||2||
మారని దేవా ఓ యేసయ్యా – మార్గము చూపుమయా
నా ప్రభువా తోడై నడుపుమయ్యా ||2|| ||నమ్మక||

   2.     మనుష్య రాజుల నమ్మితి – నిరుప యోగమే పొందితి ||2||

No comments: