Friday 2 February 2018

Yese Naa Praana Daatha song lyrics

యేసే నా ప్రాణ దాత

పల్లవి:       యేసే నా ప్రాణ దాత యేసే నా జీవన దారి
                 యేసే నా రక్షణ దుర్గం యేసే నా శాంతి నిలయం

1.               ఎండిన ఎడారిలోనా దాహము తీర్చును యేసు
 అలసట తీర్చి అక్కున చేర్చి ఆత్మతో నింపును నా యేసు

2.               నా ప్రాణ నాధుడు నా యేసు తన ప్రాణము నిచ్చెను నా కొరకు
          ప్రణుతింతును నేను అను దినము ప్రణమిల్లి ప్రార్ధింతుము నా యేసును

No comments: