Thursday, 1 February 2018

Payaninche Chirugaali Telupumaa song lyrics

పయనించే చిరుగాలి తెలుపుమా
పల్లవి:       పయనించే చిరుగాలి తెలుపుమా నా యేసుకు నాహృది కోరిక ||2||
                  ఆయనే నా ఊపిరని ఆయనే నా ప్రాణమని
ఆయనే నా గమ్యమని ఆయనే నా సర్వమని
తెలుపుమా నా యేసుకు నా హృది కోరిక

1.               గుడి గంటలు మ్రోగే సమయాన నా హృదిని మీటెను ఆమాట ||2||
              పరిమళించే సుగంధాల నడుమ పరితపించే ఆత్మ యేసు కోసమే ||2||

No comments: