Friday 2 February 2018

Sangeetha Naadaalatho Parameswara song lyrics

సంగీత నాదాలతో

                ని స స గ గ గ గా సగగమమమ / గమమపపా పనినినిసాసాసా
సాకి:          సకల జీవ ప్రదాయిని దివ్య బలిపూజా ||3||
                 సాత్విక భావనతో పూజింప రారండి ప్రణుతించ రారండి జనమా

పల్లవి:       సంగీత నాదాలతో పరమేశ్వర సుస్వాగతం
                 స్తుతి స్తోత్ర పాటలతో ప్రభుదేవా ఘనస్వాగతం
                 దైవ జనమా రక్షక దళమా ప్రభుయేసు సన్నిధి చేరండి
                 వాగ్ధాన వరములు పొందండి స్వాగతం... ఆ.. ఆ.. స్వాగతం... ఆ... 

1.      ప్రకృతి అందాలు పరికించి చూడు సుందర సుకుమారా దేవుని పాడు ||2||
     పూలతో పుష్పాలతో ||2||
     పరుగిడి  రండి వేగమే రండి క్రీస్తు మహిమలో పాల్గొనరండి ||2||

2.         పీఠంపై వున్న పావన ప్రభుని పూజలో పాల్గొన ధన్యత నొంద  ||2||
       ప్రమిదలతో దీపాలతో ||2||
           పరుగిడి రండి వేగమే రండి దైవ వరములు పొందగరండి ||2||

No comments: