Saturday 17 February 2018

Naa Hrudayam Therichaanu Song Lyrics

నా హృదయం తెరిచాను

పల్లవి:         నా హృదయం తెరిచాను నీ కోసమే తెరిచాను నీ కోసమే ప్రభూ
                నీ  మందిరం కావాలి నా మది ఎల్లప్పుడు ||2||

1.              నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే
       నాలో వసియింపుము నా జీవన రాగమై ||2||
       నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం
       నీ సన్నిధియేకదా నాకు పెన్నిధి ప్రభువా ||2|| ||నా||

2.            నీ రప్పల మాటున నన్ను దాగిపోనీ
       నీ ఆలయ దీపానికి ఆజ్యమై కరిగిపోనీ ||2||
       నీ చరణాలపై వాలే ధూళిరేణువు కానీ
       నీ దరినే కడదాక నన్ను ఉండిపోనీ ||2||

1 comment:

jeremiah said...

wonderful.. than
k you