Friday 16 February 2018

Kanikarinchumaa Yesayyaa Song Lyrics

కనికరించుమా ఏసయ్యా

పల్లవి:      కనికరించుమా ఏసయ్యా – కరుణతో బ్రోవుమా మెస్సయ్యా ||2||
              కాదనిపోతిని నీ ప్రేమన్ ||2|| 
              క్షాళన చేయుము నా దోషములన్ నా పాపములన్

1.             తుంటరి వానిగ తిరిగితిని – ఒంటరి వానిగ మిగిలితిని ||2||
చివరికి నీదరి చేరితిని
నీ గృహమున నను చేర్చుమయా శరణమయా ||కని||

2.            నీరూపమున నను మలచితివి – నీ వూపిరినే పోసితివి ||2||
           పతితుడనైతి మృతినే చేరితి – నీ కృపతో నను బ్రతికించుమా కరుణామయ 
||కని||

No comments: