Friday 2 February 2018

Swaagatham Suswaagatham Devaadi Song Lyrics

స్వాగతం సుస్వాగతం దేవాది

పల్లవి :       స్వాగతం సుస్వాగతం దేవాది దేవునకు ఘనస్వాగతం
                   మనస్సే గుడిగా మలిచాను దేవా ఆ మందిరాన కొలువుండవా ||2||
                   పరలోక రాజా దేవాధి దేవా మనసారా నిన్నె ప్రార్థింతును

1.               పరలోకమందు భూలోకమందు మీ చిత్తమే నెరవేరును ||2||
శూన్యంలో విశ్వం నిలిపిన దేవా కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా ||2||
||మన||

2.          లోకమును ఎంతో ప్రేమించినావు లేఖనము నెరవేర్చ తలపించినావు ||2||
            ఏకైక కుమారుని యిల పంపినావు లోక రక్షణము గావించినావు ||2|| 
 ||మన||

No comments: