Saturday 17 February 2018

Dhuduku Chinnavaanilaa Song Lyrics

దుడుకు చిన్నవానిలా

పల్లవి:        దుడుకు చిన్నవానిలా బిడియంలో నిలిచాను
              తడబడు నడకతో వడివడిగ చేరాను
తడి కన్నులను తాకుమా నా దైవమా
నీ వడి చేర్చుమా నా ప్రాణమా ||2||

1.              ఇహలోక సుఖముతో సహవాసము చేశాను
       అలవోక దోషణతో అలవలె ఎగిరాను ||2||
       కలలన్ని చెదరగ కలవరముగ వచ్చాను ||2|| 
       ఓదార్చు ప్రభూ ఒదార్చుమా ||3||

2.            చినుకు చినుకు చేరికతో చెరువైన రీతిగ
       చావైన పాపానికి చేరవుగ చేరాను ||2||
       చేతులను తలచి వగచి నీ చెంతకు చేరాను ||2||
       ఓదార్చుమా ప్రభు ఓదార్చుమా ||3||

No comments: