Saturday 17 February 2018

Naalo Naalo Neeve Song Lyrics

నాలో నాలో నీవే

పల్లవి:        నాలో నాలో నీవే ||2|| - నా అంతరాత్మ నీవే - అనంత ప్రేమ నీవే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ||2|| ||నాలో||

1.             కన్నీటి బ్రతుకున నేనుండగ - ఓదార్పు నీవై వచ్చావే ||2|| ||యేసయ్యా||

   2.   నావారి నందరిని కోల్పోయిన - నాతోడు నీవై వున్నావే ||2|| ||యేసయ్యా||

No comments: