మా తండ్రి మీకిదే వందనము
పల్లవి: మా తండ్రి మీకిదే
వందనము – ఈనాడు మీ కభివందనమూ
1. ఈ లోకములనెల్ల సృష్టించినావు – కడు చిత్రముగ నీవు
కల్గించినావు ||2||
మము కన్న వారిని కరుణించి నావు – మమ్మాదరముతో
పిలచినావు ||2||
||మా||
2. జీవ జ్యోతి మార్గం చూసి – జీవ నరుల
చేర్చినావు
మాకన్న కలలూ పండించినావు – మమ్మాదరముతో పిలచినావు ||2|| ||మా||
No comments:
Post a Comment