Thursday, 1 February 2018

Manuja Roopadhaarunaku song Lyrics

మనుజ రూపధారునకు

సాకి:          మనుజరూపధారునకు మరియమ్మ తనయునకు
                 సర్వ సృష్టి కర్తకు హృదయ పూర్వక స్వాగతం
                 
                 సని సససస సని సససస / నిసగ సగమ పమని సనిప
                 నిప నినినిని సప నినినిని / సని పగ మన మదనిసా

పల్లవి:         మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు
                   మనుజాలి దేవునకు స్వాగతం ||2||
                   ఇదే మా హృదయాల స్వాగతం 
                 ప్రభువా స్వాగతం ప్రభువా స్వాగతం ||2||

1.               లోకాన పాపాన జోగాడు మనుజులను
విముక్తులను చేయను  జనియించిన బాలునకు
మరియమ్మ తనయునిగా ఏతెంచిన దేవునికి
పాడెదము స్తుతి గీతం జోజోల యేసునకు ||2||

2.               పూర్వమందు ప్రవక్తలు ప్రవచించిన పలుగులు
నెరవేర్చగ వచ్చిన తనయుడు శ్రీయేసునకు ||2||
బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు
పాడెదము స్తుతి గీతం మనసారా దేవునికి ||2||

No comments: