Saturday 17 February 2018

Dayachoopumaa Dayaamayaa Song Lyrics

దయచూపుమా దయామయా

పల్లవి:        దయచూపుమా దయామయా – నాకోసం బలియైన నా యేసయ్యా ||2||
              నాలోని పాపం ఎరిగితివి – నను కాచే ప్రభువు నీవే యేసు ||2|| ||దయ||

1.        నా పాపమే నీకు సిలువను ఇచ్చింది
        నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది ||2||
పడిపోయి లేవలేక పరితపించు నను లేప
పడిపోయిన నీవు నను తలంచి లేచితివి |2|

2.                నాలో శాపాన్ని తలగించాలని
        ముళ్ళకిరీటం ప్రభు నీవు పొందితివి ||2||
        శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని
        శాపమై మారితివి ప్రభు నీవు నా కోసం ||2||

No comments: