Thursday, 1 February 2018

Maa Devuni Mandiramu song Lyrics

మా దేవుని మందిరము

పల్లవి:         మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము
                   శ్రీ యేసుని పరిమళ సూత్రాలు ప్రభవించును ప్రేమ ప్రసూనాలు 
||మా దేవుని||

1.            జీవజలము నిడు నిత్య ధారగా నీదు దీపముల నిండు జ్యోతిగ ||2||
వెలసినదీ మందిరము నిలచినదీ దేవళము ||మాదేవుని||

2.            సంఘ జీవన సుభాంక పీఠమై చిన్మయదగు పరమాత్మ చిహ్నమై ||2||
             దివ్యముగా దీవెనగా నిలచినదీ మందిరము ||మాదేవుని||

No comments: