Saturday 17 February 2018

Cherithinayyaa Nee Paadamu Song Lyrics

చేరితినయ్యా నీ పాదము

పల్లవి:        చేరితినయ్యా నీ పాదము – నన్ను చేసుకోవయ్యా నీ స్వంతము ||6||
             

1.      లోకాశాలను నాలో కడుగుము – నీ సిలువ పాటులను నాలో నిలుపుము ||6||


2.  నిన్ను చూసె తలపు నాలో పెంచుము – నా అత్మీయకన్నులను తెరిపించుము 
||6||

No comments: