Friday, 2 February 2018

Mroguchunnavi Aalaya Gantalu song Lyrics

మ్రోగుచున్నవి ఆలయ గంటలు

పల్లవి:      మ్రోగుచున్నవి ఆలయ గంటలు పాడుచున్నవి స్వాగత గీతికలు
                సాగిరా సాగిరా ఓక్రైస్తవా ||2|| 
                ప్రభు ఏసుపూజకు రా సాగిరా ||2||

1.               కలతలను తీసివేయును సంతోషము పంచిపెట్టును ||2||
అభిషేక గురువుతో ప్రభుని చేరుదాం
శాంతమూర్తి యేసుని శరణు కోరుదాం ||2|| ||మ్రోగు||

2.               కన్నిటిని తుడిచి వేయును స్వస్థతను మనకు ఇచ్చును ||2||
అభిషేక గురువుతో ప్రభుని చేరుదాం
శాంతమూర్తి యేసుని శరణు కోరుదాం ||2|| ||మ్రోగు||

No comments: