Friday 2 February 2018

Randi Ee Shubhavela song lyrics

రండి ఈశుభవేళ

పల్లవి:       రండి ఈశుభవేళ దేవుని సన్నిధికి
                   జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ ||2||

1.               ఇద్దరు ముగ్గురు కూడినచోట నింపును తన సన్నిధిని ||2||
మనస్సును మందిరముగ మలచి మదిలో యేసుని రూపము నిలిపి ||2||
ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతికి మాలికతో
ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ||2|| ||రండి||

2.               హృదయ ద్వారము చెంతన నిలిచి పిలచుచున్నాడు ఘన దేవుడు ||2||
హృదయము తెరచిన ప్రతివారిలో వెలిగించును నూతన దీపము
ప్రేమ శాంతి ఆనందముతో నవ్య జీవిత సౌక్యముతో ||2|| ||రండి||

No comments: