Friday 2 February 2018

Swaagatham Suswaagatham O Poojya Guruvaa Song Lyrics

స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా

పల్లవి:       స్వాగతం సుస్వాగతం - ఓ పూజ్య గురువా స్వాగతం
                   సువర్ణ జనిత విమల చరిత ధీరోదాత్త ధర్మనందన ||2|| ||స్వాగతం||

1.               పావన మాతకు జనియించితివి సామాన్యునిగా జీవించితిని
అహమును విడచి దీనత్వముతో మాతృక చూపిన ఆదర్శ మూర్తిని
 ||స్వాగ||

2.           పావన దేవుని ముక్తిని పొంది సత్యము ధర్మము ప్రజలకు నేర్పి  ||2||
            దైవ రాజ్యమును స్థాపించుటకై సిలువను మోపిన కారుణ్య మూర్తిని 
 ||స్వాగ||

No comments: