Saturday 17 February 2018

Karuninchu Ee Deenuni Devaa Song Lyrics

కరుణించు ఈ దీనుని దేవా

పల్లవి:   కరుణించు ఈ దీనుని దేవా - కాపాడు ఈ దాసుని ||2||
          నీ ప్రేమతో నన్ను నడిపించు దేవా - నీ సేవ చేయగ వరమియ్యా రావా ||2||
          శరణం దేవా... శరణం... నీ శరణు శరణు శరణం ||కరుణించు||

1.         అలనాటి భక్తులను దీవించలేదా - ప్రియమైన వారిని కరుణించ లేదా ||2||
     నా దీన ప్రార్థనను ఆలించు దేవా  - నా జీవితాశయ నెరవేర్చుమయ్యా ||2||
     శరణం దేవా... శరణం... నీ శరణు శరణు శరణం ||కరుణించు||

2.              నాలోని నీ ప్రాణం వున్నంతకాలం - నీ ఆశలనే కీర్తింతునయ్యా ||2||
బలమైన నీ హస్తం నా చెంత నుండ - భయమేల నాకయ్య ||2||
           శరణం దేవా... శరణం... నీ శరణు శరణు శరణం ||కరుణించు||

No comments: