Friday 16 February 2018

Enduku Swamy Naapai Ee Prema Song Lyrics


ఎందుకు స్వామి నాపై ఈప్రేమ

పల్లవి:        ఎందుకు స్వామి నాపై ఈప్రేమ ||4||
              నీ చిత్తం నెరవేర్చుటకా నీతోనే జీవించుటకా

1.              నా పాప భారమంత మోసియుంటివి
       నా కొరకు సిలువలోన బలియైతివి ||2||
ఏలీ ఏలీ నన్నేలా విడుతునంటివి ||2||
నా కొరకు చేదురసం త్రాగియుంటివి ||2||

2.            నీ చిత్తము నేను నేరవేర్చనైతిని
       నీతో కలసి నేను జీవించనైతిని ||2||
లోకాశలలో పడి నిన్ను మరచిపోతిని ||2||
ఐన నీవు నన్ను ప్రేమించితివి ||2||

No comments: