Sunday 4 February 2018

Andhakaaram Anthaa Andhakaaram Song Lyrics

అంధకారం అంతా అంధకారం

పల్లవి:        అంధకారం అంతా అంధకారం – ఈ లోకమంతా అంధకారం ||2||

1.                  వెలుగును చూపుము నా ప్రభువా – కాంతిలో నడుపుము నా దేవా ||2||
2.                  నీ సన్నిధిలో జీవించుటకు – సాయము చేయుము నా ప్రభువా ||2||
3.                  నీ పదములో పయనించుటకు – ధైర్యము నొసగుము నా ప్రభువా ||2||
4.        నీ పదములనే పూజించుటకు – దీవేనలిడుమా నా ప్రభువా ||2||

No comments: