Saturday 17 February 2018

Dayachoopumayya Naa Yesayya Song Lyrics

దయచూపుమయ్య నా యేసయ్య

పల్లవి:        దయచూపుమయ్య నా యేసయ్య – పాపపు ఊబిలో చిక్కినానయ్య ||2||
              ఆత్మను పంపి అభయమీయ్యవా – కరుణసాగరా నా యేసయ్య ||2||

1.                పాపపు మగ్దలేనను క్షమించినయేసా
        పశ్చాత్తాప పేతురును ఆదరించిన యేసా ||2||
రావయ్య.. నా జీవితాన – ప్రసాదించుమయ్య ఈ క్షమాపణను ||దయ||

2.              పాపకరమైన కరములకు అపవిత్రమైన పెదవులకు
       నిలువని నా మనసులకు ||2||
         ప్రసాదించుమయా నాయనా నిలకడను ||దయ||

No comments: