Saturday 17 February 2018

Needentho Karuna Karunaamayaa Song Lyrics

నీదెంతో కరుణ కరుణామయా

పల్లవి:        నీదెంతో కరుణ కరుణామయా
              నీదెంతో జాలి నజరేయ – నజరేయ – నజరేయ ||నీదెంతో||

1.                మా పాపమంతా గాయాలుగా – తాల్చావు నీ మేన పూమాలగా ||2||
మా కర్మమంతా ఆ సిలువగా – మోసేవు తండ్రి నీ రూపులో ||నీ||

2.             ప్రభువా మా పాప ప్రక్షాళనంకై – వెలబోసినావు నీ రుధిరమే ||2||
       దేవ నా ఆత్మ పరిశుద్దికై – బలిపెట్టినావు నీ ప్రాణమే ||నీ||

No comments: