Friday 2 February 2018

Yaajakudaa Kreesthu Raajaa song lyrics

యాజకుడా! క్రీస్తురాజా!

పల్లవి:         యాజకుడా! క్రీస్తురాజా! నిత్యగురువా నీతిమంతుడా!
                   పాడెదమూ దూతల బృందముతో కలసి పాడుదాం
                   స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం

1.              పరమ దేవుని ప్రియసుతుడు లోక ప్రధాన అర్చకుడూ
సత్యసమర్పణగావించెను ||స్వా||

2.              ప్రభుని సన్నిధి మోకరించి హృదయ అర్చన చేయుదాం
చేతులు మోడ్చి ఆరాధించి దేవుని దీవెనలు పొందుదాం ||స్వా||

No comments: