Saturday 17 February 2018

Ninu Marachithi Naa Prabhuvaa Song Lyrics

నిను మరచితి నా ప్రభువా

పల్లవి:        నిను మరచితి నా ప్రభువా – నిను విడచితి నా ప్రభువా
              ఎంతెంత మేలు చేసినా – నేన్నెన్నడు నిన్ను తలవకనే

1.                విరిసీ విరియని కుసుమముపై – మెరసీ మెరయని కాంతిరేఖపై
దారి తెన్ను కానలేని ఎడారి జీవినై – గమ్యమే ఎరుగని బాటసారినై

2.            నా పాపపు... తలపుల భారమే – నీ శిరమున... ముండ్ల మకుటమై
       విరిగి నలిగిన... హృదయముతో – నిన్నడుగుచుంటి క్షమాపణ

No comments: