పూజింతు క్రీస్తు దేవా
పల్లవి: పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ
నీ నామస్మరణను జేసి తరియింతు
నీ ప్రజతోడ
1. నీ దివ్య వాక్కులు వినగా నీ
భవ్యతేజము కనగా
నీ పాదపీఠము చెంత – నీ నీతి జీవము
వెదుక
2.
స్తుతియింతు నీ మహిమలను కీర్తింతు
నీ రూపమును
పాల్గొందు పూజా బలిలో – కనుగొందు మోక్షపు విందు
No comments:
Post a Comment