Friday 2 February 2018

Varamulu Kurise Vela song lyrics

వరములు కురిసే వేళ

పల్లవి:       వరములు కురిసే వేళ పుత్రుని పూజకు వేళ
                 వర ప్రభు యేసుని అర్పించ వందన హృదితో వడి వడి రండి ||2||

1.               పాదరక్షలు పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే.. ఆ... ఆ...
వక్రమార్గములు సక్రమమై మన వక్రమార్గములు సక్రమమై
నూతన హృదితో సంస్తుతి పాడగా ||2|| ||వర||

2.               కొండలు కోనలు గతించినా కలకాలముండును ప్రభు ప్రేమ ||2||
పరలోక దూతాళితోడా ||2||
ఆ పరలోక దూతాళితోడా ప్రస్తుతి చేయగ పసి హృదితోడ ||2|| ||వర||

No comments: