Friday 2 February 2018

Swaagathamo Devaa Suma Swaagathamo Prabhuvaa Song Lyrics

స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా

పల్లవి:       స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా
                 నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ

1.            ఇద్దరు ముగ్గురు కూడిన చోట - నేనుంటానని పలికిన దేవా
మా దోషములను క్షమియించు స్వామి
నీ కృపలో మమ్ము నడిపించు దేవా ||స్వాగ||

2.            గురువుతో చేసెడి ఈ బలియాగం - మాకెల్లరకు ఆశీర్వాదం
             ఆత్మను మాపై కురిపించు స్వామి
             మా జీవితములు పండించు దేవా ||స్వాగ||

1 comment:

Unknown said...

Devuni aahvaninche song very excellent