Friday 2 February 2018

Swaagatham Swaagatham Daivamaa Swaagatham Song Lyrics

స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం

పల్లవి:       స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం
                 నీవాక్యం ప్రకటించువేళ ఈ ప్రశాంత పూజావేళ

1.              నీ ప్రేమను తెలుసుకొని నిన్ను అనుసరించాను
నీ ప్రేమను గమనించి నిన్ను వెంబడించాను
ప్రతిచోట నీసాక్షిగా నీ సువార్త చేసాను
జీవన కుసుమాలు నీ సన్నిధి చేర్చాను ||స్వాగ||

2.                ప్రతికూల సమయాన నన్ను ఆదుకొన్నావు
          రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు
              జీవమైన వరములతో నన్ను దీవించావు
              వెలలేని భాగ్యానికి నేనేమి అర్పింతు ||స్వాగ||

No comments: