Friday 2 February 2018

Swaagatham Suswaagatham song lyrics

స్వాగతం సుస్వాగతం

పల్లవి:       స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ||2||
                   సుస్వరాల శుభ సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం ||2||
                   దైవజనమ రారండి దేవుని దీవెన పొందండి ||2||

1.             అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా ||2||
కష్టసుఖాలతో వ్యాధిబాధలతో ||2|| - దేవుని స్తుతించి ఆరాధిద్దాం ||2||
దైవ జనమా రారండి దేవుని దీవెన పొందండి ||2||

2.   నేనే సత్యమం జీవం మార్గం అనుసరింపుమని పలికెనుగా ||2||
    ఏకకుటుంబం ఐక్య సంఘముగా ||2|| - దేవుని స్తుతించి ఆరాధిద్దాంబ ||2||
        దైవ జనమా రారండి దేవుని దీవెన పొందండి ||2||

No comments: