Saturday 17 February 2018

Naa Kaapari Naa Oopiri Song Lyrics

నా కాపరి నా ఊపిరి

పల్లవి:        నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా ||2||
              నీవు లేకుండా ఒక క్షణము – బ్రతుక లేనయ్యా నా యేసయ్యా ||2||

1.               పాపినైన నన్ను పిలచి మార్చిన దేవుడవు నీవేనయ్యా ||2||
నీ ప్రేమ నేనేల మరతునయ్యా – నీ కృపను నేనేల విడతునయ్యా ||2||
నీ నీతి మార్గములో నడుపుమయ్యా – నీ పరలోక ప్రార్థన నేర్పుమయ్యా 
||నా||

2.              తల్లి నన్ను మరచినను – మరువని దేవుడవు నీవేనయ్యా ||2||
నీ ప్రేమ నేనేల మరతునయ్యా – నీ కృపను నేనేల విడతునయ్యా ||2||
నీ నీతి మార్గములో నడుపుమయ్యా – నీ పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||నా||

No comments: